‘22’ సినిమా టీజర్

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘22’. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. సినిమాలో రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దివంగత దర్శకురాలు బి.జయ తనయుడు .. బి. శివకుమార్ ఈ సినిమాతో దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నాడు.

బిగ్ బాస్ ఫేమ్ పూజా రామ చంద్రన్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది

Loading...