ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ ప్రారంభం

ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ ఆలీ , ఐటి కార్యదర్శి జయేష్ రంజన్.

15 అంతస్తులతో 30 లక్షలచదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ మైన సెంటర్ఇందులో 15 వేల మందికి పనిచేసే అవకాశం 10 ఎకరాల్లో నిర్మించిన సెంటర్.

Loading...