‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్ దేవరకొండ

హీరో కమ్ నిర్మాతగా మారిన విజయ్ దేవరకొండ ..తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా నిర్మిస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరిట బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి …”మీకు మాత్రమే చెప్తా” అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశాడు.

వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ టైటిల్ సీక్రెట్ గురించి తర్వాలోనే బయటపెడతానంటున్నాడు విజయ్ దేవరకొండ. కాగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలోనే ఫన్ జనరేట్ చేశారు విజయ్..మరి ఆ ఫన్నీ సీన్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి.

Loading...