యాంకర్ ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’

స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. జబర్ధస్త్ ‘సుడిగాలి’ సుదీర్ బాటలో నడుస్తున్నాడు. బుల్లితెర మీద సక్సెస్ అయిన సుదీర్ మొదట చిన్న చిన్న వేషాలు వేశాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్ యాంకర్‌గా రాణిస్తునూ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించేవాడు.

అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకునే ప్రదీప్.. హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రదీప్ హీరోగా నటిస్తోన్న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Loading...