అమరవీరుల కోసం బాలీవుడ్ వీడియో గీతం

దేశంలో అత్యంత సంచలనం లేపిన పుల్వామా దాడి అందరికీ తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానులకు నివాళి అర్పించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఒక్కటయ్యారు.

అమరవీరుల పోరాట స్ఫూర్తిని మననం చేసుకుంటూ రూపొందించిన ఓ ప్రత్యేక వీడియో గీతంలో వారుభాగస్వాములుఅయ్యారు.

Loading...