దబాంగ్ 3 ట్రైలర్: సల్మాన్ తో కిచ్చా సుదీప్ ఢీ…

Dabangg 3: Official Telugu Trailer | Salman Khan | Sonakshi Sinha | Prabhu Deva | 20th Dec’19

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం దబాంగ్ 3. ప్రభుదేవా దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. 

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ దబాంగ్ 3లో విలన్ గా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉండబోతోంది. తాజాగా దబాంగ్ 3 ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, వినోదం అన్ని అంశాలు ఉన్నాయి. 

Loading...