ఆకట్టుకుంటున్న ‘దొరసాని’ ట్రయిలర్

Dorasaani Theatrical Trailer II Anand Deverakonda II Shivathmika Rajashekar II K V R Mahendra

జమీందార్ బిడ్డ, పేదవాడి కొడుకు మధ్య ప్రేమాయణమే అంశంగా తెరకెక్కించిన మూవీ ”దొరసాని”. ఎమోషనల్ లవ్ స్టోరీలో సరికొత్త ఫార్ములాతో తెరపైకి వస్తోంది దొరసాని . తరాలు మారినా… ట్రెండ్స్ మారినా… టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినా ఈ ఫార్ములా మాత్రం చెక్కుచెదరలేదు. కాగా కొద్దిసేపటి కిందట ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది.

1980 ల్లో తెలంగాణ పల్లెల్లో ఉన్న భూస్వామ్య వ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇదే విషయం టీజర్ లోనే అర్థమైంది. ఇప్పుడు ట్రయిలర్ లో మరింత క్లారిటీ ఇచ్చారు.

Loading...