‘చాణక్య’ మేకింగ్ వీడియో..

గోపీచంద్ తాజా సినిమా ‘చాణక్య’. మెహ్రిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 5న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా యాక్షన్ అండ్ ద్రిల్లర్ జోనర్ లో రూపొందించబడింది.

ఈ సినిమా సన్నివేశాలు ప్రేక్షకులకు సరి కొత్త అనుభూతిని అందిస్తాయట. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందించారు.

Loading...