IPL 2019 Tourney Highlights

ఈ ఏడాది ఐపీఎల్‌ పండుగ ముగిసింది. షరామామూలుగానే ఎన్నో చిత్రాలు, విచిత్రాలు, రికార్డులు, ఆవేశకావేశాలు, నవ్వులతో ఉర్రూతలూగించింది. ఎందరో హీరోలయ్యారు. మరికొందరు జీరోలయ్యారు. అదంతా ఆటలో భాగమే. ఆరోజు ఆడినవాళ్లే మొనగాళ్లు. ఒకరు గెలవాలంటే ఒకరు ఓడిపోవాలి. ఏ ఆటలోనైనా ఇదే సూత్రం. సకల శక్తియుక్తులతో ఆడినవాళ్లదే విజయం. ఒక్క పరుగు కూడా విజయాన్ని శాసిస్తుంది. అదే ఒక్క పరుగు ఈసారి కప్‌ విజేతను కూడా నిర్ణయించింది. ఈ ఐపిఎల్‌లో హీరోలెవరో ఒకసారి చూద్దామా..!

అత్యధిక వ్యక్తిగత స్కోరుజానీ బెయిర్‌స్టోహైదరాబాద్‌114
అత్యధిక పరుగులుడేవిడ్‌ వార్నర్‌హైదరాబాద్‌692
అత్యధిక ఫిఫ్టీలుడేవిడ్‌ వార్నర్‌హైదరాబాద్‌8
అత్యధిక సెంచరీలుడేవిడ్‌ వార్నర్‌హైదరాబాద్‌1
బెస్ట్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ఎంఎస్‌ ధోనిచెన్నై83.20
బెస్ట్‌ స్ట్రయిక్‌ రేట్‌ఆండ్రీ రస్సెల్‌కోల్‌కతా204.81
అత్యధిక ఫోర్లుశిఖర్‌ ధావన్‌ఢిల్లీ64
అత్యధిక సిక్సర్లుఆండ్రీ రస్సెల్‌కోల్‌కతా52
భారీ సిక్సర్‌ఎంఎస్‌ ధోనిచెన్నై111 మీటర్లు
వేగంగా ఫిఫ్టీహార్థిక్‌ పాండ్యాముంబయి17 బంతుల్లో
వేగంగా సెంచరీజానీ బెయిర్‌స్టోహైదరాబాద్‌52 బంతుల్లో
అత్యధిక వికెట్లుఇమ్రాన్‌ తాహిర్‌చెన్నై26
అత్యధిక మెయిడెన్‌లుజోఫ్రా ఆర్చర్‌రాజస్థాన్‌2
అత్యధిక హ్యాట్రిక్‌లుశ్రేయస్‌ గోపాల్‌రాజస్థాన్‌1
అత్యధిక 4 వికెట్లులసిత్‌ మలింగముంబయి2
అత్యంత వేగంగా బాల్‌కగిసో రబడఢిల్లీ154.23 కి.మీ
బెస్ట్‌ బౌలింగ్‌ స్ట్రయిక్‌రేట్‌ఖలీల్‌ అహ్మద్‌హైదరాబాద్‌11
బెస్ట్‌ బౌలింగ్‌అల్జారీ జోసెఫ్‌ముంబయి6 వికెట్లు
బెస్ట్‌ బౌలింగ్‌ యావరేజ్‌అనుకూల్‌ రాయ్‌ముంబయి11.00
అధికంగా పరుగులిచ్చిందిముజిబుర్‌ రహ్మాన్‌పంజాబ్‌66
పొదుపైన బౌలింగ్‌స్టువర్ట్‌ బిన్నీరాజస్ఠాన్‌6.28
అత్యధిక డాట్‌ బాల్స్‌దీపక్‌ చాహర్‌చెన్నై190
అత్యధిక క్యాచ్‌లుడుప్లెసిస్‌చెన్నై12
అత్యధిక రనౌట్‌లుఆర్‌. అశ్విన్‌పంజాబ్‌3
అత్యధిక ఔట్‌లురిషభ్‌ పంత్‌ఢిల్లీ24
అత్యల్ప టీం స్కోర్‌బెంగళూర్‌70/10
అత్యధిక టీం స్కోర్‌కోల్‌కతా232/2
బ్యాటింగ్‌లో అత్యధిక గెలుపు తేడాహైదరాబాద్‌118 పరుగుల తేడాతో బెంగళూరుపై
బౌలింగ్‌లో అత్యధిక గెలుపు తేడాహైదరాబాద్‌9 వికెట్ల తేడాతో కోల్‌కతాపై
బ్యాటింగ్‌లో అత్యల్ప గెలుపు తేడాబెంగళూరు1 పరుగు తేడాతో చెన్నైపై
బౌలింగ్‌లో అత్యల్ప గెలుపు తేడాఢిల్లీ2 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై
Loading...