మెరిసిపోతున్న కాజల్.. ఫోటోలు

కాజల్.. వయసు ముప్పై దాటినా.. ఇంకా 16 ఏళ్ల యువతిలా మెరిసిపోతోంది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా… తన అందం ఏమాత్రం తగ్గలేదంటూ… ఆఫర్లు పొందుతోంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు తన జోరు మాత్రం ఏం తగ్గలేదు. ఇప్పుడు ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల ఫోటోషూట్ లో పాల్గొన్న కాజల్.. తన అందంతో కుర్రాళ్ల మతిని పోగొడుతోంది. తన ఫోటోషూట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

View this post on Instagram

@misho_designs

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

#sunbeamofthesoul #laughter

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

#inthemoodforpastels

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

❤️ @vishalcharanmakeuphair @suzaneemmanuel @abhitabhkame

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Loading...