అమర్ అక్బర్ ఆంటోని : కలలా కథలా ఎందుకో అలా లిరికల్ సాంగ్

రవితేజ త్రిపాత్రిభినయం చేస్తూ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా నుంచి తాజాగా కలలా కథలా ఎందుకో అలా అనే పాట విడుదలను చేశారు ఆ చిత్ర నిర్మాతలు. ఎస్ఎస్ థమన్ కంపోజిషన్ లో రామజోగయ్య శాస్త్రి రచించిన పాటను హరిని ఇవ్వటూరి పాడారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా డిక్రజ్ జంటగా నటిస్తోంది. కిక్, కతర్నాక్, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటిస్తున్న నాలుగో సినిమా ఇది.

Loading...