అరవింద సమేత గురించి పూజా హెగ్డే వీడియో బైట్

అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సరసన జంటగా నటించిన పూజా హెగ్డే తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలను చెబుతూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. ఎన్టీఆర్ షూటింగ్‌కి ప్రతీ రోజు అంత ఎనర్జిటిక్‌గా ఎలా వస్తారో అర్థం కాదని, అంత గొప్ప స్టార్ హీరో అయ్యుండి కూడా సహ నటీనటులతో చాలా సింపుల్‌గా, కూల్‌గా ఉంటారని తారక్‌ని ప్రశంసల్లో ముంచెత్తిందామె.

Loading...