Pragya Jaiswal Latest Pics

‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నా, ఆ తర్వాత మాత్రం సరైన హిట్స్ లేక రాణించలేకపోతోంది ప్రగ్యా జైస్వాల్. హిట్ అందుకోకపోయినా ప్రగ్యకు వరస పెట్టి అవకాశాలు అయితే వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నంలో ఉంది ఈ బ్యూటీ. ఈ పొడుగుకాళ్ల సుందరికి ఫాలోయింగ్ అయితే తక్కువ ఏమీ కాదు. ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రమ్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తోంది ప్రగ్య. ఈ సోషల్ మీడియా సైట్‌లో ఈ హీరోయిన్‌కు ఏడు లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. వారి కోసం పసందైన ఫొటోస్‌ను పోస్టు చేస్తూ ఉంటుంది ప్రగ్య. తన రెగ్యులర్ అప్‌డేట్స్‌ను ఫొటోస్ రూపంలో అభిమానులకు చేరవేస్తుంది.

Loading...