శర్వానంద్, అక్కినేని సమంత ‘జాను’ టీజర్

యంగ్ హీరో శర్వానంద్, అక్కినేని సమంత జంటగా నటిస్తున్న జాను చిత్రం, తమిళ చిత్రం 96కు రిమేక్ గా తెరకెక్కించబోతున్న జాను చిత్రాన్నిదిల్ రాజు నిర్మాణంలో అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్, సంగీతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని జాను చిత్రం కోసం ఎదురుచూస్తున్న శర్వా-సామ్ అక్కినేని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా జాను చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Loading...