Sridevi Bungalow Official Trailer

Sridevi Bungalow Official Trailer | Priya Prakash Varrier | New Bollywood Movie

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఓవర్ నైట్ స్టార్. కేవలం కన్ను కొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది ప్రియా ప్రకాశ్. ఇప్పటి వరకు తన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకున్నా.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తన నటిస్తున్న మొట్టమొదటి మలయాళం సినిమా కూడా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. అయితే.. ఇంతలోనే తనకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చింది.

తను బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా పేరు శ్రీదేవి బంగ్లా. ఆ సినిమా ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్టర్. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ పేరు శ్రీదేవి.

Loading...