రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ RRR లాంచింగ్ డేట్

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా సెట్స్ పైకి వెళ్లనున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లాంచింగ్ తేదీకి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాదిలో 11వ నెల అయిన నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఆ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలియజేస్తూ తాజాగా ఈ చిత్ర నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు

Loading...