సూర్యకాంతం ట్రైలర్

Suryakantam Trailer – Niharika, Rahul Vijay | Pranith Bramandapally | Nirvana Cinemas

మెగాడాటర్ నీహారిక కొణిదెల, రాహుల్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణిత్ బ్రమండపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమా కథను ఎన్నుకున్నాడు దర్శకుడు. ఒక అబ్బాయి ఇద్దరి అమ్మాయిలను ఇష్టపడతాడు.

అందులో ఒకరు డిమాండింగా, బోల్డ్ గా ప్రవర్తిస్తే మరొకరు సెన్సిబుల్ గా ఉంటారు. వీరిద్దరిలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేదే సినిమా

Loading...