ఉప్పల్ స్టేడియంలో TV యాంకర్‌ ప్రశాంతి రచ్చ

బుల్లితెర యాంకర్ ప్రశాంతి నిన్న జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో తాగి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ కలకత్తా మ్యాచ్ చూసేందుకు ప్రశాంతి ఫుల్లుగా తాగివచ్చిందని సమాచారం. తన బోయ్ ఫ్రెండ్ తో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చి తాగిన మైకంలో ఆమె బోయ్ ఫ్రెండ్ తో చేసిన రొమాన్స్‌కు అందరు అవాక్కయ్యారట. ఇదంతా పక్కవారికి న్యూసెన్స్‌గా తోచడంతో కొద్దిసేపు గొడవ జరిగిందని తెలిసింది.

ఇక భరించలేని మిగతా వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రశాంతిని విచారణకి పిలిచి జరిగిన విషయం కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నార. సిసి టివి ఫుటేజ్ లో ఆమె యాక్షన్‌ను కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆమె చేసిన న్యూసెన్స్ అభ్యంతరకరమే అయితే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.

Loading...