‘అంతరిక్షం’లో నటీనటుల పాత్రల గురించి వీడియో

ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్‌ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సినిమా అంత‌రిక్షం. లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ పోషస్తున్నారు. 9000 కెఎంపిహెచ్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇవాళే విడుదలైంది. ట్రైలర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన సైతం కనిపిస్తోంది

Loading...