వెంకీ కుమార్తె వివాహ వేడుక ఫోటోలు

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో పెళ్లి జరిగింది. ఆదివారం జైపూర్ లో అశ్రిత, వినాయక్ రెడ్డిలు ఒకటయ్యారు. చాలా కొద్దిమంది అతిథులనే ఆహ్వానించిన ఈ పెళ్లిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అటెండ్ అవడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Loading...